అందంలో సినీ తారలను తలదన్నే స్టైలిష్ అథ్లెట్స్..!

First Published | Jul 24, 2021, 11:45 AM IST

ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్..  డ్రెస్సింగ్ స్టెల్లో..  అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..

టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం అయ్యాయి. ఈ ఒలంపిక్స్ లో మన వాళ్లు కూడా పోటీపడుతున్నారు. వాళ్లు ఈ ఓలంపిక్స్ దాకా వెళ్లడం మన దేశానికి గర్వ కారణం. వీరందరూ పతకం సాధించి.. దేశానికి మరింత ప్రతిష్ట తీసుకురావాలని అందరూ కోరుకుంటారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ టోక్యో ఒలంపిక్స్ తలపుడుతున్న ఐదుగురు అథ్లెట్స్ ఆటోలనే కాదు.. స్టైలింగ్ లోనూ తాము ఎవరికీ తీసిపోము అని నిరూపిస్తున్నారు.
undefined
ఆట ఆడేటప్పుడు దానికి తగినట్లు దుస్తులు ధరించే ఈ అథ్లెట్స్.. డ్రెస్సింగ్ స్టెల్లో.. అదరగొట్టడంలో ముందుంటారు. ఆ అథ్లెట్స్ ఎవరు.. ఏంటో ఇప్పుడు చూద్దాం..
undefined

Latest Videos


సానియా మీర్జా.. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఆటకు మాత్రమే కాదు.. ఆమె అందానికీ, ఫిట్నెస్ కి, డ్రెస్సింగ్ స్టైల్ కి కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మెరవాలో ఆమెకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో. సినీతారలకు మించిన డ్రెస్సింగ్ స్టైలతో అదరగొట్టడంలో సానియా ముందుంటారు.
undefined
స్టైలిష్ లుక్ లో సానియా..
undefined
2.పీవీ సింధు.. 2016 రియో ఒలంపిక్స్ లో దేశానికి సిల్వర్ తీసుకువచ్చిన పీవీ సింధు.. ఈసారి టోక్యో ఒలంపిక్స్ లో తలపడుతోంది. పీవీ సింధు కూడా స్టైలింగ్ లో ముందుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతూ.. చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు.
undefined
3.మనాపాటిల్.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది మనా పాటిల్. భారత్ నుంచి టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికైన ఏకైక స్విమ్మర్ మనాపాటిల్ కావడం గమనార్హం. స్విమ్మింగ్ కాంపిటేషన్ లో స్విమ్ సూట్ లో దర్శనమిచ్చే మనా పాటిల్.. ఇతర ఫోటో షూట్ లో మాత్రం సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తుంది.

3.మనాపాటిల్..

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో మెరిసిపోతుంది మనా పాటిల్. భారత్ నుంచి టోక్యో ఒలంపిక్స్ కి ఎంపికైన ఏకైక స్విమ్మర్ మనాపాటిల్ కావడం గమనార్హం. స్విమ్మింగ్ కాంపిటేషన్ లో స్విమ్ సూట్ లో దర్శనమిచ్చే మనా పాటిల్.. ఇతర ఫోటో  షూట్ లో మాత్రం సూపర్ స్టైలిష్ గా దర్శనమిస్తుంది.

4.మన్ ప్రీత్.. అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత మన్ ప్రీత్.. ఇండియన్ హాకీ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లోనే అత్యంత ధనిక హాకీ ప్లేయర్ ఇతను కావడం గమనార్హం. ఇతని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే.. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

4.మన్ ప్రీత్..
 అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత మన్ ప్రీత్.. ఇండియన్ హాకీ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్ లోనే అత్యంత ధనిక హాకీ ప్లేయర్ ఇతను కావడం గమనార్హం. ఇతని డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే.. ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

5.మనికా బాత్రా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత.. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా కూడా.. చూడటానికి క్యూట్ గా అందంగా కనపడుతుంది. ఇక డ్రెస్సింగ్ స్టైల్ గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే. చాలా ట్రెండీగా ఉంటుంది.
చీరలో మనికా బత్రా..
undefined
click me!