దక్షిణాదిన వరస సినిమాలతో దూసుకుపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. అందంతా ఒకేచోట పోగేసినట్లుగా ఉంటుంది. అయితే.. ఆమె అంత అందంగా మెరిసిపోవడానికి గల సీక్రెట్ ని ఇటీవల ఆమె స్వయంగా బయటపెట్టింది.
nidhi agarwal
29
తన స్కిన్ కేర్ ని కాపాడుకోవడానికి ఆమె కేవలం వంటింటి చిట్కాలు ఫాలో అవుతుంటారట. అవేంటో మనమూ చేసేద్దాం..
తన స్కిన్ కేర్ ని కాపాడుకోవడానికి ఆమె కేవలం వంటింటి చిట్కాలు ఫాలో అవుతుంటారట. అవేంటో మనమూ చేసేద్దాం..
39
`నిధి అగర్వాల్ ప్రతిరోజూ రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మంచినీరు తాగుతారట.
`నిధి అగర్వాల్ ప్రతిరోజూ రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మంచినీరు తాగుతారట.
49
అందంగా కనపడటానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోనని నిధి చెప్పారు.
nidhi agarwal
59
ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు టమాట ను వినియోగిస్తారని నిధి చెప్పింది.
nidhi agarwal
69
ఎండలో తిరిగితే.. ట్యాన్ రావడం సహజం. అలాంటి సమయంలో.. ఆమె టమాటను ముక్కలుగా కోసి.. ట్యాన్ వచ్చిన ప్లేస్ లో రుద్దుతారట. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటుందట. అలా చేయడం వల్ల ట్యాన్ సులభంగా తొలగివచ్చని చెబుతోంది.
nidhi agarwal
79
ముఖానికి ఫేషియల్ లాంటి అందం తెచ్చుకోవడానికి పెరుగును వినియోగిస్తారు.
ముఖానికి ఫేషియల్ లాంటి అందం తెచ్చుకోవడానికి పెరుగును వినియోగిస్తారు.
89
పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి ముఖానికి పట్టిస్తుందట. అలా చేయడం వల్ల ముఖం తాజాగా, అందంగా మెరిసిపోతుందట.
nidhi agarwal
99
ప్రతిరోజూ నిమ్మరసం కలిపిన నీటిని తీసుకుంటారట. అది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. ప్రతిదీ సహజంగా తీసుకుంటానని ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
ప్రతిరోజూ నిమ్మరసం కలిపిన నీటిని తీసుకుంటారట. అది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. ప్రతిదీ సహజంగా తీసుకుంటానని ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.