గర్భం దాల్చాలని, తల్లి కావాలని పెళ్లైన ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. తీరా.. గర్భం దాల్చిన తర్వాత.. సీ సెక్షన్ కాకుండా.. నార్మల్ డెలివరీ అయితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ చాలా కష్టంగా మారింది. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోయినా కూడా నార్మల్ అవ్వడం లేదు. అయితే.. ఈ కింది డైట్ ఫాలో అయితే.. కచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందట. ఈ విషయం మనం బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ స్వయంగా చెప్పడం విశేషం.