Indian Railways సీనియర్ సిటిజన్లకు స్పెషల్ సౌకర్యాలు.. అవేంటో తెలుసా?
సీనియర్ సిటిజన్ల కోసం భారతీయ రైల్వే ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తోంది. తాజాాగా వాటికి మరొకటి జోడిస్తోంది. రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొనే సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది ఇండియన్ రైల్వే. దీంతో పాటు మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.