జహీరాబాద్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్షణాలు ఇలా ఉన్నాయి
ప్రపంచ స్థాయి ఇండస్ట్రియల్ పార్కులు
స్మార్ట్ రోడ్లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైస్పీడ్ కనెక్టివిటీ
గ్రీన్ ఎనర్జీ, సస్టైనబుల్ డెవలప్‌మెంట్
ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ జోన్ల సమగ్ర అభివృద్ధి
లాజిస్టిక్స్, గిడ్డంగుల సదుపాయాలు
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే జహీరాబాద్ ప్రాంతం హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ పారిశ్రామిక కేంద్రంగా ఎదగనుంది.