ఈవెంట్ పేరు: Anirudh XV Tour – 15 Years Celebration
తేదీ: మార్చి 21, 2026 (శనివారం)
సమయం: సాయంత్రం 7 గంటల నుంచి
టికెట్ ధర: బుక్ మై షోలో టికెట్ ధర రూ. 7999 నుంచి ప్రారంభమవుతోంది.
ఎక్కడ జరగనుంది: గచ్చిబౌలి స్టేడియం
ఈ కాన్సర్ట్ సంగీత ప్రియులకు ఒక ఫెస్టివల్‌లా మారనుంది. అనిరుధ్ హిట్ పాటలు, లైవ్ ఎనర్జీ అన్నీ కలిపి హైదరాబాద్‌లో మ్యూజిక్ సందడి ఖాయం.