ఈ రూ.200 ప్లాన్ లో ఇచ్చే ఓటీటీల లిస్ట్ చూస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు వీలుగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఇందులో లభిస్తుంది.
దీనితో పాటు హాలీవుడ్ కంటెంట్, లైవ్ స్పోర్ట్స్ కోసం జియో హాట్‌స్టార్ మొబైల్, అమేజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా ఈ ప్యాక్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, ఫ్యాన్ కోడ్, చౌపాల్, హోయ్‌చోయ్ వంటి మరో 12 పాపులర్ ఓటీటీల కంటెంట్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు.