ప్లేయింగ్ ఎలెవన్: మార్పుల్లేని భారత్.. విండీస్ జట్టులోకి అకీల్ హొస్సేన్
ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘనవిజయం సాధించిన జట్టునే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించాడు. మరోవైపు, వెస్టిండీస్ జట్టు ఒక ముఖ్యమైన మార్పు చేసింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
భారత ప్లేయింగ్ XI: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: షాయ్ హోప్ (వికెట్ కీపర్/కెప్టెన్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకీల్ హొస్సేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.