శృంగారంలో రెచ్చిపోవాలంటే... ఇది మాత్రం మర్చిపోవద్దు..!

First Published | Jun 7, 2022, 11:04 AM IST

 ఈ ఫోర్ ప్లేని కూడా.. మెడ దగ్గర నుంచి ప్రారంభించాలట. అలా ప్రారంభిస్తే...సెక్స్ మరింత మజానిస్తుందట. దంపతులు ఇద్దరూ ఆ కలయికను  మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇది కారణమౌతుంది. 

sex

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉండొచ్చు. కానీ... దానిని ఎలా ఆస్వాదించాలో కూడా తెలిసి ఉండాలంటున్నారు నిపుణులు. చాలా మంది ఓ ముఖ్యమైన భాగాన్ని అస్సలు పట్టించుకోవడం లేదంట. అదేంటో తెలుసా..? మెడ.

మన మెడలు శరీరంలోని అత్యంత ఎరోజెనస్ జోన్‌లలో ఒకటి. ఈ మెడను మనం సున్నితంగా తాగినప్పుడు.. మనకు తెలియకుండానే ఓ తీయని అనుభూతిని కలిగిస్తుందట.


sex

చాలా మంది కలయిక సమయంలో ఈ మెడను పట్టించుకోరు. కానీ.. మెడను సున్నితంగా తాకడం, ముద్దాడటం లాంటివి చేస్తే... సెక్స్ మరింత మధురంగా మారుతుందట. అందుకే.. మెడను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

కలయికను ప్రారంభించే ముందు ఫోర్ ప్లేలో పాల్గొనాలని అందరూ చెబుతుంటారు. చాలా మంది దీనిని ఫాలో అవుతారు కూడా. అయితే... ఈ ఫోర్ ప్లేని కూడా.. మెడ దగ్గర నుంచి ప్రారంభించాలట. 

sex

అలా ప్రారంభిస్తే...సెక్స్ మరింత మజానిస్తుందట. దంపతులు ఇద్దరూ ఆ కలయికను  మరింత ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇది కారణమౌతుంది. మెడ మీద ముద్దు పెట్టినప్పుడు స్త్రీలు... తొందరగా.. మూడ్ లోకి వచ్చేస్తారట. కాబట్టి.. దానిని మరచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు.

మెడ చాలా సున్నితమైన, చాలా సన్నిహిత ప్రాంతం కాబట్టి మీ భాగస్వామి అక్కడ మిమ్మల్ని ముద్దుపెట్టుకోవడం , లేదంటే నాలుకతో సున్నితగా నాకడం లాంటివి చేయడం వల్ల...  మీ భాగస్వామి మీ పట్ల వెంటనే ఆకర్షితులౌతారట. ఆ ఆకర్షణ.. ఎక్కువ కాలం ఉంటుందట. వారి మధ్య బంధం కూడా బాగా బలపడుతుంది. 

మీ మెడ వంపు మీ భాగస్వామికి చాలా కావాల్సినదిగా కనిపిస్తుంది. ఇది మీ భాగస్వామికి పెద్ద టర్న్-ఆన్ కావచ్చు. వారు మీ మెడను పెదాలతో తాకడం, నాలుకతో తాకడం, ముద్దాడటం లాంటివి ప్రారంభిస్తారు.

అలా చేసినప్పుడు దంపతులు ఇద్దరూ ఒక తెలియని అనుభూతిని కలిగిస్తుందట.  మెడలోని నరాల చివరలు చాలా సున్నితంగా ఉంటాయి, అవి మినుకుమినుకుమంటే ఆహ్లాదకరంగా మారుతాయి. అందుకే.. కలయిను ఎక్కువగా ఆస్వాదించాలి అనుకునేవారు.. ఆ భాగాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకూడదు.

Latest Videos

click me!