మహిళలు శృంగారంలో ఎక్కువగా నచ్చే పొజిషన్ ఏంటి..?

First Published | Mar 26, 2022, 4:14 PM IST

కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో  కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.

sex

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు. 

Relationship Tips-Fearing Sex

ఎవరికైనా తమకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలు ఉంటాయి. అది భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. దంపతులు అయినంత మాత్రాన వారికంటూ విడివిడిగా ఇష్టాలు, కోరికలు ఉండకూడదు అనే నియమం ఏమీ లేదు.
 


Sex Benefits

అందులోనూ శృంగారం విషయంలో స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే... చాలా మంది భార్యభర్తలకు ఈ విషయంలో కొన్ని అంచనాలు ఉంటాయట. ఈ విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

sex old

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు.

Sex Life-

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో  కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.


ఈ విషయంపై అమెరికా, బ్రిటన్‌ల్లో సుమారు 2000 మంది దంపతుల ఇష్టాయిష్టాలపై ‘ఆన్‌లైన్ డాక్టర్’ నిర్వహించిన సర్వేలో వెల్లడించిన అభిప్రాయాలిలా ఉన్నాయి.

దాదాపు అమ్మాయిలంతా వారు వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారట. అయితే.. మహిళ పై భాగాన ఉండి.. పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో.. స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట. అందుకే చాలామంది స్త్రీలు ఆ భంగిమ పట్ల ఆసక్తి చూపిస్తారని ఓ సర్వేలో తేలింది. దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్ ఉందంటున్నారు నిపుణులు.

sexual relation

అత్యధిక మంది దంపతులు డాగీ స్టైల్ సెక్స్‌కు ఫ్రాధాన్యం ఇస్తారు. జంతువుల మాదిరిగా లైంగిక ప్రక్రియలో పాల్గొనేడానికి అంగీకరిస్తారని ఈ సర్వే తెలిపింది. ‘69’ తరహాతోపాటు ఇతర పద్దతుల్లో సెక్స్‌లో పాల్గొంటే భావప్రాప్తి జరుగుతుందని భావిస్తారు.

low sex

35 శాతానికి పైగా దంపతులు డాగీ స్టైల్‌లో లైంగిక ప్రక్రియలో పాల్గొంటే మహిళలకు హాయిగా భావప్రాప్తి కలుగుతుందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. మహిళలే అత్యధికంగా డాగీ తరహా పద్దతికి ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. పురుషుల ప్రాధాన్యాల్లో ‘పదిం’ట్లో ఒకటిగానే ఉంటాయి.

ఫాంటసీలు, సాహసోపేత పద్దతుల పట్ల ఆసక్తి ఉన్నా టేబుల్‌పై సెక్స్ పట్ల మహిళలు మక్కువ చూపుతారట. మోకాళ్లపై నిలబడి సెక్స్‌లో పాల్గొంటారు. వెనుక నుంచి, టేబుల్ టాప్‌పై సెక్స్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని మహిళలు తెలిపారు.

sex addiction

వివిధ పద్దతుల్లో సెక్స్ గురించి అందుబాటులోకి వచ్చిన సమాచారం ఆధారంగా భార్యాభర్తలు లైంగిక ప్రాధాన్యం ఇస్తారు. సర్వేలో పాల్గొన్న వారిలో 53.8 శాతం మంది పురుషులు ‘పోర్న్’ సైట్ల నుంచి సమాచారం తెలుసుకుంటామని చెప్పారు.

కానీ దానికి విరుద్ధంగా కేవలం 19 శాతం మంది మహిళలు మాత్రమే ‘పోర్న్’ సైట్లలో సమాచారం తెలుసుకుంటారు. అతివల్లో అత్యధికులు తమ జీవిత భాగస్వాముల నుంచి తెలుసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని ఈ ఆన్‌లైన్ సర్వేలో తేలింది.

Latest Videos

click me!