ఇది కదా స్త్రీపురుషుల కలయికలో అసలు మజా..!

Published : Mar 25, 2022, 04:31 PM ISTUpdated : Mar 25, 2022, 04:40 PM IST

ఈ మాటలు మాట్లాడడం భాగస్వామిలో మూడ్ పెరిగిపోయి ఆ రోజు ప్రత్యేకమైన అనుభవాన్ని చూస్తారు. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచడంతో పాటు మరింత ఆనందాన్ని ఇస్తాయి. 

PREV
16
 ఇది కదా స్త్రీపురుషుల కలయికలో అసలు మజా..!
making love

 మానవ జీవితంలో శృంగారం సహజమైన చర్య. స్త్రీ,పురుష అన్యోతలో సెక్స్ జీవితం చాలా ముఖ్యమైనది. దాన్ని అనుభవించి తీరును బట్టి అందులోని అసలు మాజా ఉంటుంది. సెక్స్ సమయంలో ప్రవర్తించే తీరు, మాటలు శృగార సమయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.శృంగారం అనేది ఒక సముద్రం లాంటిది. దానిలో ఎంత లోతుగా వెళ్తే అంతగా మునిగి తెలుతాం.

26

making love


అయితే ఇది అన్ని జంటలా విషయంలో జరగదు. కొందరు మాత్రమే అందులో పూర్తి ఆనందాన్ని పొందగలుగుతారు. శృగారంలో ఎక్కువగా సంతృప్తి పోందేది మాత్రం డర్టీ టాక్‌తోనే అంటా! అవును ఇది నిజం మనసులో ఉన్న ఆలోచనలన్నింటినీ సెక్స్‌లో (sex) పాల్గొంటున్న సమయంలో డర్ట్‌గా చెబుతూ పాట్నర్ మూడ్ మరింతగా పెంచేయవచ్చు. అలాంటి భాషతో మాట్లాడాడం ద్వారా ఉత్తేజితలై శృంగారాన్ని మరింత ఆహ్లాదంగా అనుభవించవచ్చు.

36
kiss

ఈ మాటలు మాట్లాడడం భాగస్వామిలో మూడ్ పెరిగిపోయి ఆ రోజు ప్రత్యేకమైన అనుభవాన్ని చూస్తారు. ఇది ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచడంతో పాటు మరింత ఆనందాన్ని ఇస్తాయి. డర్టీ గానే కాకుండా కొన్ని మృదువైన సంభాషణల ద్వారా కూడా ఆ రాత్రి మిమ్మల్పి మరింత దగ్గర చేస్తుంది, అలాంటి ఏంటో ఓ సారి చూద్దాం..

46
2kiss

మీ భాగస్వామి రెగ్యులర్‌గా పిలిచే పేరుతో కాకుండా రొమాంటిక్‌గా పిలవండి. అప్పుడు మీరు వారికి ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఇలానే ఒకరికొకరు ఏదైనా ముద్దు పేరుతో పిలుచుకొవడం ద్వారా ఆ టైంలో కొత్త ఉత్సహం మీలో వస్తుంది.

56
love life

మాములుగా అమ్మాయిలు శృంగారం విషయంలో కాస్త ఎబ్బెట్టుగానే ఉంటారు. అయితే వారికి ఫ్రీడం కలిపించండి. కాస్త రఫ్‌గా మారాలంటే మీ మాటలతో కాస్త రెచ్చగొట్టండి. అప్పుడు కట్టలు తెచ్చుకుని విస్తృతంగా సెక్స్‌తో ఎంజాయి చేయగలరు.

66
romance

రతి సమయంలో మీ భాగస్వామి చేసే ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. అది అగకుండా ఉండేందుకు మీ మాటలతో మరింతగా రెచ్చగొట్టండి. అలా చేయడం ద్వారా వారు మరింత లోతుగా మునిగిపోయి ఆ రాత్రిని ఆనందంగా గడుపుతారు.

click me!

Recommended Stories