సెక్స్ ని తొందరగా ఎందుకు ముగించాలి..?

First Published | Mar 25, 2022, 3:42 PM IST

ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సెక్స్ చేసే వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు. ఇది రైటర్స్ బ్లాక్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది,

love life

శృంగారాన్ని ఆస్వాదించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది.  అంతేకాదు... చాలా మంది శృంగారాన్ని ఎక్కువ సేపు ఆస్వాదించాలి అని అనుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే ఫోర్ ప్లే ఎక్కువ సేపు  చేయాలి అని అనుకుంటూ ఉంటారు.  అయితే... నిజానికి  సెక్స్ ని త్వరగా ముగించడం కూడా ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందట.

love life

సెక్స్ చాలా సరదాగా ఉంటుంది, కానీ అది త్వరగా  చేసినప్పుడు మరింత మజాగా ఉంటుందట.  ప్రతిసారీ.. కలయికలో పాల్గొన్నప్పుడల్లా.. గంటల తరపడి చేయాల్సిన పనిలేదట. కొద్ది సేపట్లో ముగించినా కూడా సరదాగా ఉంటుందట.


love life

మీరు తక్కువ సెక్స్ డ్రైవ్‌తో చెడిపోతే, దాన్ని బూస్ట్ చేయడానికి, వాటిని సాధారణ స్థితికి తీసుకురావడానికి  తొందరగా సెక్స్ చేయడం అనేది ఉత్తమ మార్గం. మీరు దీన్ని ఎంత ఎక్కువ చేస్తే, అది మెరుగవుతుంది, కాబట్టి దాన్ని కొనసాగించండి.

love life

ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ సెక్స్ చేసే వ్యక్తులు మరింత సృజనాత్మకంగా ఉంటారు. ఇది రైటర్స్ బ్లాక్‌ను పరిష్కరించడానికి సహాయపడుతుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది. మీరు ఆనందించాలనే ఏకైక ఉద్దేశ్యంతో కలయికలో పాల్గొంటే.. ఎక్కువ ఆస్వాదించగలరట.
 

love life

త్వరగా చేస్తున్నప్పుడు.. సున్నితమైన పాయింట్స్ ని తొందరగా చేరుకోగలుగుతారట. మిమ్మల్ని, మీ భాగస్వామిని ప్రేరేపించే వాటిని మీరు నెమ్మదిగా నేర్చుకుంటారు. సెక్స్ కళ మెరుగుపడుతుంది. దీనిని ఎక్కువగా ఆస్వాదించగలరు కూడా.
 

love life

త్వరిత సెక్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇది మీ గుండెకు మ, మీ చర్మానికి , కండరాలకు కూడా మంచిది. మీరు ప్రతిరోజూ పొందే ఉద్వేగం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఒక అధ్యయనం ప్రకారం, నిరంతరం త్వరితగతిన చేసే జంటలు మరింత ఆత్మవిశ్వాసంతో, సంతోషంగా ఉంటారు ఇది వృద్ధాప్యాన్ని కూడా తగ్గిస్తుంది. 

Latest Videos

click me!