వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని అందరూ కోరుకుంటారు. కానీ, అందరి జీవితం అలా ఉండకపోవచ్చు. చాలా మందికి వైవాహిక జీవితం పట్ల కాస్త అభిరుచి ఉండటం లేదట. కనీసం రొమాంటిక్ గా కూడా సాగడం లేదని, భాగస్వామిని చూస్తే ఎలాంటి ఆకర్షణ కూడా కలగడం లేదని చాలా మంది వాపోతూ ఉంటారు, అయితే, అలాంటివారు కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల, దాంపత్య జీవితం సంతోషంగా, రొమాంటిక్ గా మారుతుంది. మరి అవేంటో చూద్దాం...