అమ్మాయిలు తాము ఇష్టపడే అబ్బాయిల గురించి ముందుగానే తెలుసుకోవాలనుకుంటారు. కానీ తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. కానీ ప్రతి అబ్బాయిలో ఉండే వీక్ నెస్ లు మాత్రం తెలుసుకుంటే అబ్బాయిల విషయంలో మహారాణులు కావచ్చు. ఇంతకీ అవి ఏంటంటే..
210
70 శాతం మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో కన్నార్పకుండా అమ్మాయిని చూడటం కోసం ఏడాది సమయాన్ని కేటాయిస్తారని ఓ అధ్యయనంలో తేలింది.
310
అబ్బాయిలు అందంగా కనిపించటానికి తమ జీవిత కాలంలో ఆరు నెలల సమయాన్ని షేవింగ్ చేసుకోవడం కోసం బాగా ఖర్చు చేస్తారట.
410
ఆడవాళ్లు రోజుకు మూడుసార్లు అబద్ధాలు చెబితే మగవాళ్ళు మాత్రం రోజుకు 6 సార్లు అబద్ధాలు చెబుతారని తేలింది.
510
ఎప్పుడు జుట్టు లేకుండా గుండుతో కనిపించేవాళ్ళు జుట్టు ఉన్నవారి కంటే 13 శాతం శక్తివంతంగా, అంగుళం ఎక్కువ పొడవున్న వారిలా ఉంటారట.
610
అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యతో పక్క పక్కనే నడుస్తున్న సమయంలో తమ నడక స్థాయిని దాదాపు ఏడు శాతం వరకు తగ్గించి నడుస్తారట.
710
ఆడవారి మెదడు ఒకేసారి రెండు వైపులా పనిచేస్తుంది. కానీ మగవారిది ఒకవైపు మాత్రమే పనిచేస్తుంది. అందుకు మగవాళ్ళు ఒకే సమయంలో ఒకే పనిని చేస్తుంటారు.
810
మామూలుగా వర్షాల సమయంలో ఉరుములు వంటివి వచ్చినప్పుడు ఆడవాళ్లు బాగా భయపడుతుంటారు. కానీ మగవాళ్లు కూడా ఐదు రెట్లు ఎక్కువగా భయపడతారట.
910
ఇక ఆడవారు ఐ లవ్ యు చెప్పడానికి కాస్త సమయం తీసుకుంటారు. కానీ మగవారు ఆడ వారి కంటే త్వరగా ఐ లవ్ యు చెప్పేస్తారట.
1010
ఏదైనా పని చేసినప్పుడు అందరికీ చెమట వస్తుంది. కానీ మగవారికి మాత్రం ఆడ వారి కంటే రెండు రెట్లు ఎక్కువగా చెమట వస్తుందట.