పెళ్లయిన వాళ్లు ఎప్పుడు బిజీ లైఫ్ లో ఉండటమే కాకుండా తమ తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ మధ్యకాలంలో భార్య భర్తల మధ్య ఏకాంతంగా గడపడానికి సమయం అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. దీంతో చాలామంది ఒంటరితనాన్ని తట్టుకోలేక విడాకుల వరకు వెళ్తున్నారు. చాలావరకు ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్న అమ్మాయిలు.. అబ్బాయిలతో చెప్పుకోలేక పోతారు. కాబట్టి అబ్బాయిలే అమ్మాయిల మనసులు అర్థం చేసుకొని వారిని సంతోష పెట్టాలి. ఇక వారిని సంతోష పెట్టడానికి కొన్ని టిప్స్ పాటించాల్సిందే అని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..