ఆన్ లైన్ శృంగారం.. ఇలా చేస్తే ఇక మీ లైఫ్ అంతే..!

First Published | Oct 4, 2021, 1:24 PM IST

ఇక సెక్ట్సింగ్ అనేది భాగస్వాములిద్దరికీ ఉత్సాహం కలిగిస్తుంది. అయితే.. ఈ మెసేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. వాటిని గుర్తుంచుకొని సెక్ట్సిం్ చేయాలి. 

భార్యాభర్తల దాంపత్య జీవితంలో లైంగిక చర్య చాలా ముఖ్యమైనది. వారి అన్యోన్యతకు సూచికంగా నిలిచేది అదే. నూతన దంపత్య జీవితంలో మెుదటి అడుగు లైగింక చర్యతోనే మెుదలవుతుంది. అయితే.. ఈ రోజుల్లో సెక్స్ అనేది కేవలం భార్యభర్తలకే పరిమితం కావడం లేదు. తెలియని వారితో  కూడా  శృంగారాన్ని ఆస్వాదిస్తున్నారు.

sex

ఇక ఆన్ లైన్ శృంగారం అయితే లెక్కేలేదు. నమ్మసక్యంగా లేకపోయినా ఎక్కువ మంది యువత ఫాలో అవుతున్న సెక్స్ లైఫ్ ల సెక్సిటింగ్ ఎక్కువగా ప్రాధాన్యం పొందుతోంది. అంటే కేవలం చాటింగ్, ఫోన్లు, వీడియోలతో వీరు సెక్స్ ని ఆస్వాదించడం అనమాట. 

Latest Videos


sex

అయితే.. చాలా మంది దీనిని తప్పుగా భావించడం లేదు. ఫోన్ లో మాట్లాడటం, ఛాటింగ్ చేయడంలో ఏముందిలో అని అనుకుంటున్నారు. కానీ.. తీరా వాటి వల్లే సమస్యల్లో చిక్కుకున్నవారు చాలా మంది ఇబ్బందిపడున్నారు. అలా అని వీటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. అవేంటో ఇప్పుడు చూద్దాం..

sex

ఈ సెక్స్ ఛాట్స్ చేసే సమయంలో... మీ ఫోన్ పాస్ వర్డ్స్ కి ఎవరికీ చెప్పకూడదు. అదేవిధంగా ఆ ఛాట్స్ ని చాలా సీక్రెట్ గా ఉంచుకోవాలి. లేదంటే ఒకవేళ అవి మీ తల్లిదండ్రుల కంట పడితే బాగుండదు. అంతేకాదు.. వాటిని ఇతరులు దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది. వాటిని చూపించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది.  ఎక్కువగా ఆ మెసేజ్ లను తొలగించడం మంచిది.


ఇక సెక్ట్సింగ్ అనేది భాగస్వాములిద్దరికీ ఉత్సాహం కలిగిస్తుంది. అయితే.. ఈ మెసేజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.  మీకంటూ కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవాలి. వాటిని గుర్తుంచుకొని సెక్ట్సిం్ చేయాలి. 

ముఖ్యంగా నగ్న చిత్రాలను షేర్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. మీరు ఎంత నమ్మి వాటిని వారికి పంపినా ఆ తర్వాత తేడాలు వస్తే సమస్యల్లో  చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి.. నగ్న చిత్రాలు లీక్ కాకుండా జాగ్రత్తపడాలి.
 


ఇక ఫోటోలు పంపాల్సిన పరిస్థితి వస్తే.. కనిపించి కనిపించకుండా.. ముఖ్యంగా ముఖం కనపడకుండా జాగ్రత్తపడాలి. లేకపోతే తర్వాత సమస్యలు వస్తాయి.

ఇక మీరు సెక్ట్సింగ్ చేసే వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. నిజంగా ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా అనే విషయంలో  క్లారిటీ తెచ్చుకోవాలి.

మీరు సెక్ట్సింగ్ చేయాలనిపించిన వ్యక్తి మీకు ఎంత నచ్చినా ఆ విషయాన్ని మొదటిరోజే చెప్పేయవద్దట. కొద్ది రోజలు వారిని పరిశీలించిన తర్వాతే ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలట. ఆసక్తి కోల్పోకుండా.. ఇంట్రస్ట్ కలిగేలా చాట్ చేయాలి. బోరింగ్ విషయాలు అక్కడ చర్చించకూడదటు.
 

click me!