భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే పాటించాల్సిన పది పద్ధతులు ఇవే!

First Published | Oct 7, 2021, 5:25 PM IST

భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో.. కొన్ని కొన్ని సార్లు చిన్న మనస్పర్థల వల్ల గొడవలకు దిగుతుంటారు. ఆ చిన్న గొడవలు కాస్త విడాకుల వరకు కూడా దారి తీస్తుంటాయి.

భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో.. కొన్ని కొన్ని సార్లు చిన్న మనస్పర్థల వల్ల గొడవలకు దిగుతుంటారు. ఆ చిన్న గొడవలు కాస్త విడాకుల వరకు కూడా దారి తీస్తుంటాయి. మరి అలా చిన్న చిన్న గొడవలు రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా..
 

భార్య భర్తలు తాము ఏదైనా విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకరిని ఒకరు కాదు అనుకుంటారు.  అలా ఆలోచించకుండా నో చెప్పడం వల్ల గొడవలకు దారితీస్తుంటాయి.
 

Latest Videos


కొందరు దంపతులు ఎప్పుడు తమ వ్యక్తిగత విషయాల గురించి పంచుకోకుండా తమలో తాము దాచి పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల వారి మధ్య దూరం పెరుగుతుంది.
 

 ఇక కొందరు మాత్రం చీటికిమాటికి కోపాన్ని పెంచుకుంటారు. తాము ఏ విషయాలను పంచుకున్న కూడా వెంటనే కోపం కావడంతో తరచూ గొడవలు జరుగుతుంటాయి.
 

 దంపతులిద్దరూ తమ మధ్య ఉన్న విషయాల గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు తమ మధ్య ఉన్న ఇష్టాన్ని ఎప్పుడు చూపించుకుంటూ ఉండాలి.ప్రతి విషయంలో పట్టనట్లు అసలు ఉండకూడదు.
 

 ముఖ్యంగా దంపతులు కలుసుకునే సమయం లో వారి మధ్య అవగాహన ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరికి కోరిక కలిగిన కూడా వెంటనే మరొకరు అర్థం చేసుకొని  అంగీకరించాలి. అంతేకానీ దానికి నో అనకూడదు.
 

 ఇక ఏదైనా విషయంలో ఇద్దరూ ఒకే నిర్ణయంపై ఉండాలి. ప్రేమగా ఉండాలి. ఇద్దరి మధ్య ఒకే సహకారం ఉండాలి. అంతేకాని ఒక్కో రోజు ఒక్కోలా ప్రవర్తించకూడదు. దానివల్ల నమ్మకం పోతుంది. కాబట్టిఎప్పుడూ ఒకేలా భరోసా ఇవ్వాలి.
 

దంపతులిద్దరి మధ్య స్వార్ధాలు అస్సలు ఉండకూడదు. ప్రేమ చూపించే విషయంలో ఎంత స్వార్థం ఉన్నా కూడా మిగతా విషయాలలో మాత్రం స్వార్థం చూపించకూడదు. దానివల్ల గొడవలు జరుగుతాయి.
 

 ప్రతి ఒక్క విషయంలో అర్థం చేసుకునే మనస్తత్వముండాలి. ఏదైనా గొడవ జరిగిన వెంటనే మర్చిపోవాలి. అంతే కానీ అదే పట్టుకొని ఉండడం వల్ల చిన్న గొడవ కాస్త పెద్దగా మారుతుంది.

click me!