తొలి కలయిక భయం... కళ్లల్లోకి కళ్లుపెట్టి చూస్తూ...

First Published | Jul 23, 2021, 11:36 AM IST

తాము ప్రేమించిన వ్యక్తి పక్కన ఉన్నా కూడా తమకు తెలియకుండానే ఇబ్బందిపడిపోతుంటారట. మరి దానిని పొగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

శృంగారాన్ని ఆస్వాదించాలనే ఆత్రుత చాలా మందిలో ఉంటుంది. ఆ కలయిక చాలా అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇద్దరు వ్యక్తులు శృంగారాన్ని ఆస్వాదించడం అంటే.. వారు శారీరకంగానూ.. మానసికంగానే ఒకటి అవ్వడమని నిపుణులు చెబుతున్నారు.

అయితే చాలా మందిలో శృంగారం పేరు ఎత్తితేనే.. టెన్షన్ తో భయపడిపోవడం లేదా.. తెలియని ఒత్తిడికి గురవ్వడం లాంటివి చేస్తుంటారట. అంతేకాదు.. తాము ప్రేమించిన వ్యక్తి పక్కన ఉన్నా కూడా తమకు తెలియకుండానే ఇబ్బందిపడిపోతుంటారట. మరి దానిని పొగొట్టుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...

చాలా మంది తమకు ఇష్టమైన వారితో మాట్లాడేటప్పుడు వారి కళ్లల్లోకి చూడటానికి భయపడిపోతుంటారట. అలా చేయకూడదట. వాళ్లతో మాట్లాడేటప్పుడు కళ్లల్లోకి చూస్తే... వారిపై ఎంత ప్రేమ ఉందో చెప్పగలుగుతారు. వారి కళ్లలో మీపై ఎంత ప్రేమ ఉందో కూడా తెలుస్తుంది. అంతేకాకుండా.. కలయిక సమయంలోనూ ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకోవాలట

ఫ్లర్టింగ్.. దీనిని చాలా మంది ఏదో తప్పుగా చూస్తారు కానీ.. తాము ఎవరినైనా ఇష్టపడుతున్నామనే విషయాన్ని కేవలం ఫ్లర్టింగ్ ద్వారానే చెప్పగలరట. ఒప్పుకోకపోయినా.. ఫ్లర్టింగ్ ని ఇష్టపడని అమ్మాయి అంటూ ఎవరూ ఉండటరట.

మీ స్పెషల్ పర్సన్ ని అప్పుడప్పుడు ఫ్లర్ట్ చేయడంలో ఎలాంటి తప్పులేదట. అంతేకాకుండా.. అది ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుంది. ఓ చిన్న కాంప్లిమెంట్ ఏ బంధాన్నైనా బలపరుస్తుంది. ఎదుటివారిలో ఉన్న ఒత్తిడి, టెన్షన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా సెక్స్ సమయంలో ఇలా ఫ్లర్ట్ చేయంలో సెక్స్ ఒత్తిడి తగ్గి రిలీఫ్ లభిస్తుంది.

ఎన్నో ప్రశ్నలకు చిరునవ్వు సమాధానం అంటూ..పెద్దలు చెబుతుంటే వినే ఉంటారు. ఇదే నవ్వు.. సెక్సువల్ టెన్షన్ ని తగ్గిస్తుందట. కలయిక సమయంలో.. ఎలాంటి కంగారు పెట్టకుండా.. ఓ చిన్న నవ్వు నవ్వాలట. అప్పుడు వారిలోని ఒత్తిడి తగ్గుతుందట.

శృంగారం పేరెత్తితేనే కంగారు పడిపోడిపోయేవారిని ముందుగా రొమాన్స్ తో కూల్ చేయవచ్చట. వెంటనే సెక్స్ మొదలుపెట్టకుండా.. రొమాన్స్ తో మొదలుపెడితే.. ఆ భయం తగ్గుతుందట.

పెళ్లైన వెంటనే శృంగారంలో పాల్గొనాలని రూల్ ఎక్కడా లేదు. కాబట్టి.. ముందు.. ఇద్దరి మధ్య చనువు పెంచుకోవాలి. తరచూ ఇద్దరూ ఒకరినొకరు తాకుతూ.. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలింత వంటి వాటి వల్ల భయం తొలగి.. ఆనందం సొంతమౌతుంది.

Latest Videos

click me!