పెళ్లైన కొత్తలో జీవితం ఎవరికైనా అందంగా, ఆనందంగానే అనిపిస్తుంది. కానీ, కాలం గడిచే కొద్దీ ఆ ప్రేమ తగ్గిపోతుంది. దీంతో, ఒకరినొకరు తిట్టుకోవడం, కసురుకోవడం, గొడవ పడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే, మనం కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే, పెళ్లై పదేళ్లు అయినా, 20ఏళ్లు అయినా ప్రేమ తగ్గకుండా ఉంటుంది. మరి చేయాల్సినవి ఏంటో ఓసారి చూద్దాం....