నిపుణుల అధ్యయనం మేరకు ఒక్కో వయసు వారు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి అనే విషయంపై అధ్యయనాలు నిర్వహించారు. తాజాగా కిన్సేస్‌టిట్యూట్ ఆఫ్ సెక్స్, రీ ప్రొడక్షన్ అండ్ జెండర్ సంస్థకు చెందిన నిపుణుల వయస్సు ప్రకారం ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి శృంగారం వయసుకు మధ్య గల సంబంధం,ఆరోగ్యంపై శృంగారం ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తుంది అనే అంశాల గురించి అధ్యయనం చేశారు.