దంపతులు ఇలా కూడా కలయికను ఆస్వాదించవచ్చు..!

Published : Sep 15, 2022, 12:28 PM IST

ఇద్దరు పరిచయం లేని వ్యక్తుల్లాగా ఎక్కడో పరిచయం అయ్యి.. ఒక రూమ్ కి వెళ్లినట్లుగా యాక్ట్ చేస్తే... మీరు భిన్నంగా కలయికను ఆస్వాదించవచ్చు.

PREV
18
దంపతులు ఇలా కూడా కలయికను ఆస్వాదించవచ్చు..!

దంపతులు కలయికను భిన్నంగా ఆస్వాదించాలని అందరూ అనుకుంటారు. అయితే... అది ఎలా అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే... ఈ కింది టిప్స్ ఫాలో అయితే విభిన్నంగా కలయికను ఆస్వాదించవచ్చు అవేంటో  ఓసారి చూద్దాం..

28
sexual health

1.మీరు భార్యభర్తలు అయినప్పటికీ.. సెక్స్ ని కొత్త గా ఆస్వాదించాలంటే రోల్ ప్లే  చేయాలి. అయితే.. రోల్ ప్లే కోసం మీరు ఒకరికొకరు తెలియని వారులాగా.. ప్రవర్తిస్తే సరిపోతుంది. ఇద్దరు పరిచయం లేని వ్యక్తుల్లాగా ఎక్కడో పరిచయం అయ్యి.. ఒక రూమ్ కి వెళ్లినట్లుగా యాక్ట్ చేస్తే... మీరు భిన్నంగా కలయికను ఆస్వాదించవచ్చు.

38

2.మీరు రెగ్యూలర్ గా ఇంట్లో ఉన్నట్లే ఉంటే పెద్దగా కలయిక సమయంలో ఆసక్తి ఉండకపోవచ్చు. కాబట్టి.... కలయికలో పాల్గొనే సమయంలో... మీ పార్ట్ నర్ ని ఆకర్షించేలా.... సెక్సీ గా రెడీ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా కలయికను పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంటుంది.

48
sex


3.రోజూ సాదా సీదాగా ఒకే ప్రదేశంలో... ఒకేలా చేయడం వల్ల.. పెద్దగా కిక్ రాకపోవచ్చు. కాబట్టి.. భిన్నంగా... జీవితాంతం గుర్తుండేలా భిన్నంగా ప్రయత్నించాలి.

58

4.ఇద్దరూ కలిసి సరదాగా స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో... మంచి సువాసన వెదజల్లే బాతింగ్ లోషన్ వాడాలి. ఆ తర్వాత.... గదిలో కూడా సువాసన వెదజల్లే క్యాండిల్స్ లాంటివి వెలిగించుకోవాలి.

68

5.అర్థరాత్రి సమయంలో... ఇద్దరూ హాట్ వాటర్ తో షవర్ బాత్ చేయాలి. ఇలా చేయడం వల్ల.. ఇద్దరి శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది.
 

78

6.అంతేకాకుండా..దంపతులు ఇద్దరూ ఒకరికి మరొకరు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా శరీరం రిలాయక్స్  అవుతుంది. ఒకరిపై మరొకరికి ఆసక్తి పెరుగుతుంది.

88

7.దంపతులు ఇద్దరూ కలిసి డర్టీ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇద్దరూ కలిసి  ట్రూత్ ఆర్ డేర్ వంటి మ్యాచులు ఆడటం లాంటివి చేయాలి. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. దంపతుల మధ్య చనువు పెరుగుతుంది.

click me!

Recommended Stories