ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ముప్పై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. తెలివిగా, స్వతంత్రంగా ఉన్నప్పటికీ, వారు భాగస్వామిని కనుగొనలేకపోతున్నారట. తెలివైన అమ్మాయిలు ప్రేమలో ఎందుకు విఫలమవుతారు? మేము స్మార్ట్ మహిళలు అని చెప్పినప్పుడు, వారి హక్కుల గురించి బాగా తెలిసిన స్వతంత్ర, ఓపెన్ మైండెడ్ మహిళలు అని అర్థం. అనేక కారణాల వల్ల సరైన భాగస్వామిని వెతకడానికి వారు కష్టపడుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ఎందుకు జరుగుతుంది? తెలివైన అమ్మాయిలే ఎందుకు రిలేషన్ లో వెనపడుతున్నారు? ప్రేమలో ఓడిపోతున్నారు..?