సాధారణంగా ఆ డ్రామాలని భార్య గుర్తించలేదు. అయితే సడన్గా మీ భర్త ప్రవర్తనలో మార్పు కనిపిస్తే ఈ లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించండి. దీని ద్వారా మీ భర్త మిమ్మల్ని మోసం చేస్తున్నది లేనిది తెలిసిపోతుంది. మిమ్మల్ని మోసం చేసి మరొక వ్యక్తి ధ్యాసలో పడిన భర్త సాధారణంగా తన భార్యతో అకస్మాత్తుగా మాటలు తగ్గిస్తాడు.