తమ జీవితంలోకి ఓ మంచి అమ్మాయి రావాలని కోరుకోని అబ్బాయి ఎవరూ ఉండరు. అయితే.. దాదాపు చాలా మంది అబ్బాయిలు కామన్ గా కొన్ని లక్షణాలు ఉండే అమ్మాయిలను కోరుకుంటారట. కొన్ని లక్షణాలు ఉండే అమ్మాయిలను ప్రతి ఒక్క అబ్బాయి కోరుకుంటారట. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిలను.. తమ జీవితంలో ఎక్కువ స్థానం ఇవ్వాలి.. వారిని అస్సలు వదులుకోకూడదని అబ్బాయిలు అనుకుంటారో ఓసారి చూసేద్దామా..