శృంగారాన్ని తొలిసారి.. అనుభవిస్తున్న సమయంలో.. కొందరికి గాయాలు అయ్యే అవకాశం ఉంది. లేదంటే.. కలయిక సమయంలో కొంచెం బాధ, భయం అనేవి కూడా కలుగుతాయి. అయితే.. వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది చాలా కామన్ విషయం అని... మొదట్లో అలానే ఉంటుందని.. తర్వాతర్వాత.. సర్దుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.