మహిళలు.. పడక గదిలో ఏం కోరుకుంటారో ఇన్ డైరెక్ట్ గా ఇలా చెప్పేస్తారట..!

First Published | Dec 8, 2021, 11:02 AM IST

పార్ట్ నర్ పక్కన లేనప్పుడు మాత్రమే..  సెక్స్ టాయ్స్ ఉపయోగిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. మీరు పక్కనుండి.. మీరే వారిపై స్వయంగా సెక్స్ టాయ్ ఉపయోగించాలని వారు కోరుకుంటారట. చాలా మంది మహిళలు దీనిని కోరుకుంటారట. కానీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారట.
 

శృంగారంలో ప్రతిసారీ చొరవ పురుషులే చూపించాలని లేదు. మహిళలు కూడా చొరవ చూపిస్తారు. కానీ.. ఈ చొరవను డైరెక్ట్ గా చూపించరట. అర్థం చేసుకునే విధంగా.. ఏదో ఒకటి చేస్తుంటారట. వాటిని బట్టి.. మహిళలు పడక గదిలో ఏం కోరుకుంటున్నారో పురుషుడు అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారట. అసలు మహిళలు ఏం కోరుకుంటారు అనే విషయాన్నితమ బాడీ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకునేలా చేస్తారట అది ఎలానో .. ఇదిగో ఇలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
 

పురుషులకు సెక్స్ సమయంలో డర్టీ టాక్ ని బాగా ఇష్టపడతారు. అయితే.. దానిని స్త్రీలు ఎలా తీసుకుంటారో అనే భయం వారిలో ఎప్పుడూ ఉంటుంది. దీంతో.. ఆ డర్టీ టాక్  ని  తమ పార్ట్ నర్ వద్దకు తీసుకురావడానికి ఆలోచిస్తారు. కానీ.. మహిళలు కూడా డర్టీ టాక్ ని బాగా ఇష్టపడతారట. మీరు డర్టీ టాక్ చేసినప్పుడు.. వారు మరింత ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంటారట.


స్త్రీలు.. సెక్స్  త్వరగా ముగించడానికి పెద్దగా ఇష్టపడరట. ఎక్కువ సేపు కావాలని కోరుకుంటారట. ముందుగా.. ముద్దు దగ్గర నుంచి.. ఫోర్ ప్లే..తో మొదలుపెట్టి.. తర్వాత నెమ్మదిగా కలయికను ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారట. త్వరత్వరగా పని ముగించడాన్ని వారు ఇష్టపడరట. ఎక్కువ సేపు.. నెమ్మదిగా.. ఆస్వాదించాలని కోరుకుంటారట.

పార్ట్ నర్ పక్కన లేనప్పుడు మాత్రమే..  సెక్స్ టాయ్స్ ఉపయోగిస్తారని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. మీరు పక్కనుండి.. మీరే వారిపై స్వయంగా సెక్స్ టాయ్ ఉపయోగించాలని వారు కోరుకుంటారట. చాలా మంది మహిళలు దీనిని కోరుకుంటారట. కానీ చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటారట.

సెక్స్ సమయంలో.. దుస్తులు తొలగించడం సర్వ సాధారణం. అయితే...  ఎవరి దుస్తులు వారు తొలగించడం కంటే.. తమ దుస్తులను తమ పార్ట్ నర్ తొలగించాలని కోరుకుంటారట. అలా వారు తమ దుస్తులను తొలగించడాన్ని వీరు ఎక్కువగా ఇష్టపడతారు.

ఇక.. వారు అందంగా రెడీ అయినప్పుడు.. మీరు కాంప్లిమెంట్స్ ఇవ్వాలని ఎలా కోరుకుంటారో.. వారి శరీర భాగాలు అందంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించి దానిపై ప్రశంసలు కురిపిస్తే.. వారు ఎక్కువగా ఆనందిస్తారట.

ఇక.. తమతో గడిపే సమయంలో.. తమ పార్ట్ నర్ నుంచి చెమట వాసన రావడాన్ని కూడా ఇష్టపడరట. కాబట్టి.. వారి దగ్గరకు వెళ్లే సమయంలో.. శుభ్రంగా స్నానం చేసి..లేదంటే పర్ఫ్యూమ్ వాడటం చేయడం ఉత్తమం.

ఇక.. మహిళలు.. తొందరగా క్లైమాక్స్ కి చేరుకోలేరు. వారు క్లైమాక్స్ చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ విషయాన్ని పురుషులు అర్థం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.

Latest Videos

click me!