ఆమె మీతో ఉండడానికి ఇష్టపడుతుందో లేదో తెలుసుకోవాలి. ఆమెకు మీపై ఉన్నది ప్రేమ అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ అనే బలమైన బంధం ఏర్పడుతుంది. మీ కుటుంబ (Family) సభ్యులకు ఆమెపై ఉన్న అభిప్రాయం గురించి తెలుసుకోవాలి. వారికి ఆమె పైన మంచి అభిప్రాయం (Opinion) ఉంటే మీరు ప్రేమించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.