అమ్మాయిలను చూస్తే మూడ్ రావడం లేదు కానీ..!

First Published | Oct 28, 2021, 5:10 PM IST

నాకు సెక్స్ పట్ల ఆసక్తి ఉంది. కానీ... అమ్మాయిలపై ఫీలింగ్స్ రావడం లేదు. కేవలం.. ఆంటీలను చూస్తుంటే మాత్రం ఫీలింగ్స్ కలుగుతున్నాయి. చాలా మంది ఆంటీలు కలలోకి వస్తూ ఉంటారు. ఇది ఏం సమస్యో నాకు అర్థం కావడం లేదు.. పరిష్కారం చెప్పండి

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇది కేవలం పెళ్లైన వారు మాత్రమే మాట్లాడుకునే టాపిక్ కాదు. యుక్త వయసులోనే అమ్మాయిల్లో, అబ్బాయిల్లో ఈ రకం ఫీలింగ్స్ మొదలౌతూ ఉంటాయి. అయితే.. యుక్త వయసులో దీని విషయంలో యువతీ యువకులకు చాలా అనుమానాలు ఉంటాయి.
 

ఇదే విధంగా ఓ యువకుడికి ఈ విషయంలో వింత సమస్య ఏర్పడింది. యుక్త వయసుకు వచ్చిన ఆ యువకుడికి అందరిలా కాకుండా అనుకోని సమస్య వచ్చింది. తనకు అందరిలాగా.. తన తోటి అమ్మాయిలను చూస్తే ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదట. అదేమైనా సమస్యా అనే భయంతో సదరు యువకుడు నిపుణులను ఆశ్రయించాడు. మరి దానికి నిపుణులు ఏం సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం..
 


‘నాకు పద్దెనిమిది సంవత్సరాలు. కాలేజీలో చదువుతున్నాను. నా స్నేహితుల్లో చాలా మందికి జూనియర్స్ తో ఎఫైర్ ఉంది. కానీ నాకు విచిత్రమైన సమస్య ఉంది. నా తోటి అమ్మాయిలను, జూనియర్స్ ని చూస్తుంటే.. అస్సలు ఫీలింగ్స్ రావడం లేదు. నాకు సెక్స్ పట్ల ఆసక్తి ఉంది. కానీ... అమ్మాయిలపై ఫీలింగ్స్ రావడం లేదు. కేవలం.. ఆంటీలను చూస్తుంటే మాత్రం ఫీలింగ్స్ కలుగుతున్నాయి. చాలా మంది ఆంటీలు కలలోకి వస్తూ ఉంటారు. ఇది ఏం సమస్యో నాకు అర్థం కావడం లేదు.. పరిష్కారం చెప్పండి’ నిపుణులను ఓ యువకుడు కోరాడు.

దానికి నిపుణులు.. ‘‘ మన భారత సమాజంలో.. ఎక్కువగా.. సెక్స్ విషయం గురించి బహిరంగంగా చర్చించరు. దీంతో.. ఈ విషయం గురించి అందరికీ అన్ని విషయాలు తెలియవు. దీంతో.. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు కూడా ఉన్నారు.  అయితే.. మీ పూర్తి నేపథ్యం తెలియకుండా.. ఈ సమస్యకు పరిష్కారం చెప్పలేం. మీరు మద్య వయసు మహిళల పట్ల ఆకర్షితులౌతున్నారు.’’

‘అమ్మాయిలు.. మీకు చిన్న పిల్లలాగా కనిపించి ఉండొచ్చు. కానీ.. ఆంటీల్లో మీకు మెచ్యూరిటీ కనిపించి ఉండొచ్చు. అందుకే వారి పట్ల  మీరు ఆకర్షితులై ఉండి ఉండొచ్చు.  అంతేకాకుండా.. వారు లైంగికంగా చురుకుగా ఉంటారనే అభిప్రాయం మీలో ఉండి ఉండొచ్చు అందుకే.. మీకు అలాంటి ఫీలింగ్స్ కలిగే అకవాశం ఉంది.’

అయితే.. అలా పెళ్లైన మహిళలతో సంబంధం పెట్టుకోవడం మంచిది కాదు. దాని వల్ల భవిష్యత్తులో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. దగ్గరలో ఎవరైనా డాక్టర్ ని సంప్రదిచండం మంచిది. 

Latest Videos

click me!