Relationship Tips: మీ లవర్ కి ప్రేమలేఖలు రాయాలనుకుంటున్నారా.. అయితే చాట్ జిపిటి మీకు వరమనే చెప్పాలి!

Published : Sep 20, 2023, 07:27 AM IST

Relationship Tips: ఈ మధ్య ప్రతి ఒక్కరూ చాట్ జిపిటిని అన్ని విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ప్రేమికులకు కూడా ఒక వరం లాగే మారింది. వాళ్ళకి చాట్ జీపీటీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం.  

PREV
16
Relationship Tips: మీ లవర్ కి ప్రేమలేఖలు రాయాలనుకుంటున్నారా.. అయితే చాట్ జిపిటి మీకు వరమనే చెప్పాలి!

చాట్ జీపీటీ గత ఏడాదిలో ఓపెన్ ఏఐ సోర్స్ గా విడుదలై చాలా ఆధునిక టెక్నాలజీతో పై స్థాయికి చేరుకుంది. భారతీయుల్లో చాలామంది ఇప్పుడు దీని మీదే ఆధారపడుతూ ఉన్నారు.

26

 ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడగా ప్రేమికులకు కూడా ఇది చాలానే ఉపయోగం పడుతుంది. మీరు మీ ప్రేమను మీ ప్రియుడు లేదా ప్రియురాలుకు తెలియజేయాలనుకుంటున్నారా?
 

36

 అది ఎలా చేయాలో తెలియకపోతే ఇందులో వెతకండి. మీకు క్షున్నమైన సమాధానాలు ఇస్తాది. మీరు చెప్పాలనుకున్నవన్నీ అదే చెబుతుంది అది కూడా చాలా తెలివిగల దారిలో. 

46

కేవలం మీ మాటలే కాకుండా  తన సొంత తెలివితేటలు కూడా వాడి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేసే లాగే కవితలు లేఖలు రాస్తుంది చాట్ జిపిటి. మీరు మీ లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నా లేకపోతే ప్రేమికుల రోజు మీ లవ్ నీ ఎక్స్ప్రెస్ చేద్దామనుకున్నా సరే చాట్ జిపిటి లో వెతుక్కోవచ్చు. 
 

56

ఒకవేళ మీ సొంత తెలివితేటలు రాసి ఇస్తానన్న పర్వాలేదు కానీ చాట్ జిపిటి లో మాత్రం చాలా అద్భుతంగా కవితలు వస్తున్నాయి. మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ కోసం లేకపోతే బాయ్ ఫ్రెండ్ కోసం ఒకసారైనా చాట్ జిపిటిని వాడి మీ ఫీలింగ్స్ ని ఎక్స్ ప్రెస్ చేయండి.

66

 వాళ్లు చాలా ఇంప్రెస్ అవుతారు దానివల్ల మీ లవ్ కూడా బలంగా ముడిపడి ఉంటుంది. ఈ సంవత్సరం ప్రేమికుల దినం రోజు చాట్ జిపిటి లో భారతీయులు 71% వరకు ప్రేమలేఖలను అడిగారట. ఇది ఒక రికార్డ్ గా మారింది.

click me!

Recommended Stories