వాలెంటైన్స్ డే దగ్గరలోనే ఉంది. ఈ వాలంటైన్స్ డే రోజున తమభాగస్వాములతో జరుపుకోవడానికి ఈ ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతూ ఉంటారు. ఫిబ్రవరి అంటేనే ప్రేమికుల మాసం. మరి.. ఈ వాలంటైన్స్ డే రోజున ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే.. మీరు రొమాంటిక్ డేట్ కి ప్లాన్ చేసుకోవాలి.
అయితే, మీకు, మీ భాగస్వామికి రెగ్యులర్ ఫ్యాన్సీ రెస్టారెంట్ డేట్‌లతో విసుగు చెందితే, మీరు ఈ వాలెంటైన్స్ డేని ప్రయత్నించే కొన్ని ఆహ్లాదకరమైన , రొమాంటిక్ డేట్ కి కొన్ని ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి.