కలయికలో పాల్గొన్న ప్రతిసారీ గర్భం రావాలని ఎవరూ కోరుకోరు. అలా గర్భం రాకుండా ఉండేందుకు గర్భ నిరోదకాలను వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో గర్భనిరోదకానికి చాలా ఎంపికలు ఉన్నాయి. అయితే, ఎక్కువగా కండోమ్ ని వాడుతూ ఉంటారు. మార్కెట్లో పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...