భారత్‌లాంటి సంప్రదాయదేశంలో శృంగారాన్ని ఎక్కువమంది రహస్యంగానూ, బూతుగానూ భావిస్తారు. దానిగురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు తటపటాయిస్తారు. ఎవరైనా తెగించి మాట్లాడితే వాళ్లను తేడాగాళ్ళుగా చూస్తారు. తీవ్రవిమర్శతో వారితో విభేదిస్తుంటారు. అయితే అంతర్గతంగా చాలామక్కువతో ఈ సంభాషణలను ఎంజాయ్‌చేస్తారట.
undefined
దీనిపై ‘దట్స్ పర్సనల్’ అనే ఓ సంస్థ చేసిన ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం శృంగార ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఆ కంపెనీ తమకువచ్చిన 80వేల ఆర్డర్లను, ఆయా వినియోగదారులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది.
undefined
ఆ అధ్యయనాన్నిబట్టే ఈ విషయాలు వెల్లడించింది. శృంగార ఉత్పత్తుల వినియోగదారుల్లో 62 శాతం పురుషులు, 38 శాతం మహిళలు ఉన్నారు వీటిని కొనేవారిలో ఎక్కువగా మహారాష్ట్రీయులుకాగా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతిస్థానాల్లో ఉన్నాయి.
undefined
ఈవిషయాలు పక్కన పెడితే... కొన్ని దేశాల్లో శృంగారం విషయంలో కొన్ని వింత సంప్రదాయాలను పాటిస్తున్నాయి. పశ్చిమ ఆఫ్రికా నైజర్‌ప్రాంత వొడాబీ తెగ వ్యక్తులు ఇతరుల భార్యలను దొంగలించవచ్చు. వైవాహిక జీవితం సాగుతుండగా వేరే భార్యపట్ల ఆకర్షణకు లోనవుతే ఆమెను ఆమె అనుమతి లేకుండా తీసుకెళ్లవచ్చట. దీనికి ఆమె భర్తకూడా వ్యతిరేకించడు.
undefined
ఆమె తర్వాత తిరిగొచ్చినా తిరస్కరించడు. కాంబోడియాలో కేంగ్ గిరిజనులు వయసుకొచ్చిన తమ కుమార్తెలకోసం లవ్‌హర్ట్ పేరుతో గుడిసెలు నిర్మిస్తారు. ఈ కుటీరంలోకి అబ్బాయిలను పంపిస్తారు. అమ్మాయి ఎవరితో ఆనందంగా గడుపుతుందో అతడినే జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకుంటుంది.
undefined
ఈజిప్టులోని ఓ గిరిజనతెగలో బహిరంగ ప్రదేశాల్లోనే రతిక్రియలో పాల్గొంటారు. ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని అక్కడివారి విశ్వాసం. పుపువా న్యూగినియాలోని ట్రొబ్రైండర్స్ గిరిజనతెగ బాలురు, బాలికలు అతిచిన్నవయసులో శృంగారంలో పాల్గొంటారు. అది వారి ఆచారం. ఆస్ట్రియా గ్రామీణప్రాంతాల్లో ఓ దురాచారం ఉంది.
undefined
పెళ్ళికాని యువతి యాపిల్‌పండు ముక్కని తనచంకలో పెట్టుకుని అది కిందపడకుండా నృత్యం చేయాలి. డ్యాన్స్ పూర్తైన తర్వాత ఆ పండుముక్కని ఆమె ఎవరికైతే అందిస్తుందో అతనే ఆమె భర్త. మురియాతెగలో కౌమారంలో ఉన్న యువతీయువకులకోసం ప్రత్యేక శృంగారగృహాలు నిర్మిస్తారు. వారు శారీరకంగా తొలుత దగ్గరైతేనే మానసికంగా దగ్గరవుతారని వారి విశ్వాసం.
undefined