శృంగారంలో అతి... ప్రాణం మీదకు తెచ్చింది.

First Published | Nov 7, 2019, 2:18 PM IST

ఓరల్ సెక్స్ లో పాల్గొనడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ... అందులో పాల్గొనే సమయంలో మనం ఉన్న పరిస్థితి, ఆరోగ్యం, వయసు సహకరిస్తుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 

శృంగారంలో ఓరల్ సెక్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఫ్లోర్ ప్లే, ఓరల్ సెక్స్ లేకుండా.. శృంగారంలో పాల్గొన్నా.. పెద్దగా తృప్తిని ఇవ్వదు. అయితే.. ఈ ఓరల్ సెక్స్ కారణంగా ఓ మహిళ ప్రాణం మీదకు తెచ్చుకుంది. తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆస్పత్రి పాలైంది. ఈ సంఘటన లండన్ లో చోటుచేసుకుంది.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే.. లండన్ కి చెందిన 44ఏళ్ల మహిళ.. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి సెక్స్ లో పాల్గొంది. ఆ సమయంలో.. ఓరల్స్ సెక్స్ కూడా చేసింది. అయితే.. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యింది. బావప్రాప్తి పొందే సమయంలో.. రక్తపోటు బాగా పెరిగి.. మెదడులో రక్త నాళాలు పగిలిపోయాయి.
undefined

Latest Videos


అంతే.. మూడు ఆమె అక్కడిక్కడ అలానే స్పృహ తప్పి పడిపోయింది. ఏం జరిగిందో అర్థం కానీ ఆమె బాయ్ ఫ్రెండ్ మొదట కంగారు పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే తేరుకొని.. ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించాడు.
undefined
కాగా.. ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. దాదాపు నాలుగువారాల చికిత్స అనంతరం ఆమె కోలుకుందట. కాబట్టి.. సెక్స్ చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాలని చెబుతున్నారు వైద్యులు.
undefined
ఓరల్ సెక్స్ లో పాల్గొనడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ... అందులో పాల్గొనే సమయంలో మనం ఉన్న పరిస్థితి, ఆరోగ్యం, వయసు సహకరిస్తుందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
undefined
అంతేకాకుండా... ఎక్కువ శాతం ఈ రకం శృంగారానికి దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. పురుషాంగం స్త్రీల నోట్లో పెట్టుకోవడం కారణంగా గొంతు, నోటి క్యాన్సర్లు వస్తాయని చెబుతున్నారు.
undefined
మరీ ముఖ్యంగా.. పొగ తాగే అలవాటు ఉన్న పురుషులు ఈ రకం శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దాదాపు 9,425మందితో 20 నుంచి 59 సంవత్సరాల వయసుగల పురుషుల తో చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడయ్యింది.
undefined
పురుషాంగంలో..హెచ్ పీవీ అనే వైరస్ అంటుందట. అది స్త్రీలలో క్యాన్సర్ రావడానికి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు. ఓరల్ సెక్స్ లో పాల్గొనే దాదాపు 6లో ఒకరికి గొంతు క్యాన్సర్ వస్తోందని చెబుతున్నారు. పురుషులకు పొగ తాగే అలవాటు ఉంటే... స్త్రీలు ఈ రకమైన రొమాన్స్ కి దూరంగా ఉండటమే మంచిదని సూచిస్తున్నారు.
undefined
click me!