ఇంటి నుంచి పనికి బయలుదేరిన భర్త ఆఫీసులో టెన్షన్ లు, పని ఒత్తిడి (Stress) ఇలా అనేక కారణాల వల్ల అలసిపోయి ఇంటికి వస్తారు. అలా అలసిపోయి వచ్చిన మగవారిలో కాస్త చికాకు, కోపం, పని ఒత్తిడి, టెన్షన్ లు ఉంటాయి. ఇలాంటప్పుడు మగవారి టెన్షన్ లను తగ్గించి వారి మూడ్ ను మార్చడానికి ఆడవారు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. దాంతో వారి మూడ్ మారుతుంది.