భావప్రాప్తి పొందడంలో.. అబ్బాయిలు, అమ్మాయిలకు ఉన్న తేడా ఇదే..!

First Published | Nov 16, 2021, 1:31 PM IST

ఏదైనా బాధలో ఉన్నా.. దేని గురించి అయినా.. ఆలోచించినా.. సెక్స్ లో నిమగ్నం కాలేరట. వారు ఆలోచనలను నియంత్రించుకోలేరట. అందుకే.. సెక్స్ ని పూర్తిగా ఆస్వాదించలేరట.

జీవితంలో ప్రతి ఒక్కరూ సెక్స్ ని ఎప్పుడో ఒకప్పుడు ఆస్వాదిస్తారు.  అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. అయితే.. కొందరు దానిని తొలికలయికలోనే ఆస్వాదించగలరు. కానీ.. కొందరికి మాత్రం దానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది.
 

ఈ సెక్స్ విషయంలో ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. కొందరికి ఒకేలా ఉండొచ్చు. మరికొందరికి భిన్నంగా ఉండొచ్చు. ఒకే అభిరుచి ఉన్న ఇద్దరు మాత్రమే కలయిను ఆస్వాదించగలరు అనుకోవడం పొరపాటు. కొందరు.. విభిన్న అభిరుచులు ఉన్నప్పటికీ సెక్స్ లైఫ్ ని  ఎంజాయ్ చేస్తారు. అయితే... భావ ప్రాప్తి విషయంలో.. స్త్రీ, పురుషులకు కొన్ని తేడాలు ఉంటాయి. అదేంటో దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
 

Latest Videos


భావప్రాప్తి సెక్స్ లో పాల్గొన్న ప్రతీసారి.. పురుషులే ఎక్కువగా ఆస్వాదిస్తారట. ప్రతిసారీ.. మహిళలు సెక్స్ లో నిమగ్నమవ్వరట. దాని కారణంగానే.. వారు దానిని పూర్తిగా ఆస్వాదించలేరట. పురుషులు మాత్రం.. వారికి ఎన్ని ఆలోచనలు ఉన్నా.. వాటిని సెక్స్ సమయంలో మాత్రం పక్కన పెట్టేస్తారట. ఆ సమయంలో... దానిని ఆస్వాదించాలని అనుకుంటారట.

అయితే..  స్త్రీలు మాత్రం.. ఏదైనా బాధలో ఉన్నా.. దేని గురించి అయినా.. ఆలోచించినా.. సెక్స్ లో నిమగ్నం కాలేరట. వారు ఆలోచనలను నియంత్రించుకోలేరట. అందుకే.. సెక్స్ ని పూర్తిగా ఆస్వాదించలేరట.

sex

పురుషులు, స్త్రీల మధ్య లైంగిక వ్యత్యాసం చాలా భిన్నంగా ఉంటుంది. పురుషులు దృఢంగా ఉంటారని,వారిని ఉత్తేజపరిచే కొన్ని నిర్దిష్ట అంశాలు ఉంటాయని అనునకుంటూ ఉంటారట. మహిళలు.. పురుషులు తమ మనసుకు నచ్చితే చాలు ఆకర్షితులైపోతారట.

పురుషులు వెంటనే సెక్స్ ని ఎంజాయ్ చేయగలరట. అయితే.. స్త్రీలకు మాత్రం.. ఆ విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటారట. వారు పోను పోను.. సెక్స్ జీవితానికి అలవాటు పడిన తర్వాత.. వారు సెక్స్ ని ఆస్వాదిస్తారట. పురుషులకు మొదట్లో ఉన్న ఆసక్తి.. తర్వాతర్వాత  పెద్దగా ఆసక్తి తగ్గిపోతుందట. వివిధ పరిస్థితుల కారణంగా.. వారు సెక్స్ లైఫ్ కి దూరమౌతారట. కుటుంబం, ఆర్థిక పరిస్థితులు వారిని వెంటాడుతూ ఉంటాయి.

లైంగికంగా సంతృప్తి చెందడానికి, కేవలం చర్య సరిపోదు. ఫోర్‌ప్లే, నిరీక్షణ, కోరిక , భాగస్వామి దానిని ఎలా పరిగణిస్తారు అనేవి చాలా తేడాను కలిగిస్తాయి. స్త్రీలలో సంతృప్తి అనేది చాలా ఆత్మాశ్రయమైనది, కానీ పురుషులలో, ఇది చాలా సూటిగా ఉంటుంది. మహిళలు కనెక్షన్‌లో ఉన్నారు, పురుషులు సెక్స్‌ను కనెక్టర్‌గా కనుగొంటారు. అలా తమను తాము వ్యక్తపరుచుకుంటారు.

click me!