అబ్బాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. ఇవి తెలుసుకోవాల్సిందే..!

First Published | Jul 27, 2022, 8:02 AM IST

ఈ విషయంలో తమ భాగస్వామి చొరవ చూపిస్తే వారు మరింత ఎక్కువగా ఆనందపడతారట. అంతేకాకుండా.. ఆ సమయంలో డర్టీ టాక్ చేయడాన్ని కూడా వారు ఎక్కువగా ఇష్టపడతారట.

SEX

అబ్బాయిలు, అమ్మాయిల ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా సెక్స్ విషయానికి వస్తే వారి ఆలోచనలు, ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటాయి. అసలు.. సెక్స్ విషయంలో అబ్బాయిలు ఏం కోరుకుంటారు..? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి..? స్త్రీలు కలయికను ఆస్వాదించాలి అంటే పురుషుల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. మరి అవేంటో ఓసారి చూద్దాం..

నిజం చెప్పాలి అంటే.. పురుషులు కలయిక కన్నా కూడా ఎక్కువగా.. ఓరల్ సెక్స్ ని ఆస్వాదిస్తారట. వారు ఎక్కువగా ఓరల్ సెక్స్ ని ఇష్టపడతారట. ఈ విషయంలో తమ భాగస్వామి చొరవ చూపిస్తే వారు మరింత ఎక్కువగా ఆనందపడతారట. అంతేకాకుండా.. ఆ సమయంలో డర్టీ టాక్ చేయడాన్ని కూడా వారు ఎక్కువగా ఇష్టపడతారట.


sex

ఇక దాదాపు స్త్రీలు.. కలయిక విషయంలో ఎక్కువగా సాహసాలు చేయడానికి ఇష్టపడరట. కానీ పురుషులు మాత్రం అలా కాదట. ఎప్పుడూ ఒక పొజిషన్ ని పెద్దగా ఇష్టపడరట. కొంచెం డిఫరెంట్ గా ఉండటాన్ని కోరుకుంటారు. వివిధ భంగిమలు ప్రయత్నించాలని వారు కోరుకుంటారు.

అంతేకాదు.. మనమంతా శృంగారం అనగానే అది కేవలం పడక గదికి మాత్రమే పరిమితమైనదిగా భావిస్తుంటాం. కానీ.. చాలా మంది పురుషులకు కేవలం బెడ్రూమ్ లోనే కాకుండా.. వివిధ ప్రదేశాల్లో కలయికను ఎంజాయ్ చేయాలని అనుకుంటారట. ఇంట్లోనే కిచెన్, హాల్, బాత్రూమ్ లాంటి ప్రదేశాలను వారు ఎంచుకోవాలని అనుకుంటూ ఉంటారట.

sex

చాలా మంది పురుషులు తమ జీవిత భాగస్వామితో కలిసి పోర్న్ సినిమాలు చూడటాన్ని ఇష్టపడతారట. దాదాపు చాలా మంది అబ్బాయిలకు వాటిని చూసే అలవాటు ఉంటుంది. కానీ.. పార్ట్ నర్ తో కలిసి చూడటాన్ని వారు మరింత ఎక్కువగా ఆస్వాదిస్తారట. వాటిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చని వారు ఫీలౌతారట.

sex

ఇక దాదాపు అమ్మాయిలు.. డర్టీ టాక్ చేయడానికి ఇబ్బంది పడతారు. కానీ.. డర్టీ టాక్ చేసే అమ్మాయిలను పురుషులు మరింత ఎక్కువగా ఇష్టపడతారట. కలయిక సమయంలో వీరు దీనిని మరింత ఎక్కువగా ఆస్వాదిస్తారట.

sex

అంతేకాకుండా.. అమ్మాయిలకు భావప్రాప్తి కలగడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి... వారు ఎక్కువ సేపు దీనిని కోరుకుంటారు. కానీ పురుషులు మాత్రం అలా కాదట. అప్పుడప్పుడు వారు చాలా తొందరగా సెక్స్ ముగించడాన్ని వారు ఎక్కువగా ఇష్టపడతారట. ఎదైనా హడావిడిలో ఉన్నప్పుడు.. సమయం లేనప్పుడు.. ఇది వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది.

Latest Videos

click me!