పెళ్లికి ముందు భార్యతో రొమాన్స్.. పక్కనే రూమ్మేట్, చూసుకోకుండా..!

First Published | Jul 26, 2022, 1:47 PM IST

కొందరి సెక్స్ లైఫ్ సమయంలో కొన్ని వింతలు, ఫన్నీ సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొందరు తమ లైఫ్ లో జరిగిన ఫన్నీ విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

అందరి లైఫ్  ఒకేలా ఉండదు... ఒక్కోక్కరి లైఫ్ ఒక్కోలా ఉంటుంది. సెక్స్ విషయంలోనూ ఇలా జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది. అందరి సెక్స్ లైఫ్ సవ్యంగా ఉండకపోవచ్చు. కొందరి సెక్స్ లైఫ్ సమయంలో కొన్ని వింతలు, ఫన్నీ సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొందరు తమ లైఫ్ లో జరిగిన ఫన్నీ విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓసారి చూద్దాం...

ఓ అమ్మాయి తనకు ఎదురైన సందర్భాన్ని ఇలా పంచుకుంది.. ‘‘ నేను ఎకనామిక్ స్టూడెంట్ ని . నాకు ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతను మ్యాథ్స్ స్టూడెంట్. అతను ఓ రూమ్ లో రెంట్ కి ఉంటున్నాడు. ఓ రోజు అతని తో కలిసి నేను డేట్ కి వెళ్లాను. లైట్ గా భోజనం చేసి అతని రూమ్ కి వెళ్లాం. అక్కడ మేమిద్దరం కలయికలో పాల్గొనాలి అనుకున్నాం. అందులో భాగంగానే అతని బెడ్ పై పడుకోగానే.. పైన సీలింగ్ కి అతను రాసుకున్న మ్యాథ్స్ ఫార్మూలాలు కనిపించాయి. అంతే.. మూడ్ మొత్తం పోయింది. చిన్నప్పటి స్కూల్ డేస్ గుర్తుకు వచ్చాయి.’’
 


SEX

‘‘నేను ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాను. ఆమె తో రొమాన్స్ చేయాలని ఆశపడ్డాను. అయితే.. చివరకు ఆమె నాతో వన్ నైట్ స్టాండర్ కి ఒప్పుకుంది. అంతే ఇద్దరం కలిసి..ఓ హోటల్ రూమ్ కి వెళ్లాం. అయితే.. అక్కడకు వెళ్లిన తర్వాత.. ఆమె తన ఫ్యాంట్ తొలగించడానికి మాత్రం ఒప్పుకోలేదు. కాళ్లు లావుగా ఉండటం వల్ల ఆమె అందుకు ఒప్పుకోలేదేమె అని నేను అనుకున్నాను. ఫిజిక్ ఎలా ఉన్నా తాను పట్టించుకోనని ఆమెను చాలా ఒప్పించాను కానీ.. చివరకు ఆమె ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటే.. ఆమె ప్యాంటీకి రంధ్రాలు ఉన్నాయి. అది చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను’’ అంటూ ఓ వ్యక్తి  తన అనుభవాన్ని పంచుకున్నాడు.

sex

‘‘ నేను ఒకసారి నా గర్ల్ ఫ్రెండ్  ఇంటికి వెళ్లాను.  ఆసమయంలో వాళ్ల ఇంట్లో ఎవరూ లేరు. దీంతో.. ఇద్దరం కలిసి సెక్స ని ఎంజాయ్ చేయాలని అనుకున్నాం. తీరా ఆ పని మొదలుపెడదాం అనుకునే సరికి గోడకు వాళ్ల ఫ్యామిలీ ఫోటోలు కనిపించాయి. ముఖ్యంగా వాళ్ల నాన్న ఫోటో చూసిన తర్వాత.. తనతో సెక్స్ చేయలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాను’’ అని ఓ యువకుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు.

‘‘ నేను నా భార్య పెళ్లికి ముందు రెండు సంవత్సరాలపాటు లాంగ్ డిస్టాన్స్ రిలేషన్ లో ఉన్నాం. ఒకసారి.. తాను నేను ఉన్న ప్లేస్ కి వచ్చింది. నేను అప్పుడు ఇద్దరు అబ్బాయిలతో కలిసి రూమ్ లో ఉంటున్నాను. వాళ్లు నైట్ షిఫ్ట్ లో ఆఫీసుకు వెళ్లారు కదా అని తనను నా రూమ్ కి పలిచాను. నా రూమ్మేట్స్ వెళ్లిపోయారు అని నేను అనుకున్నాను. వెంటనే తనతో రొమాన్స్ మొదలుపెట్టాను. అయితే.. ఎక్కడ నుంచో ఏవో శబ్దాలు రావడం మొదలైంది. ఆ సౌండ్స్ ఏంటో ఫస్ట్ మాకు అర్థం కాలేదు. తీరా చూస్తే.. నా రూమ్మేట్.. అక్కడే పక్కన పడుకొని గురకపెట్టి నిద్రపోవడం చూసి షాకయ్యాం. ఆ తర్వాత అతనిని చూసి మేం నవ్వుకుంటూనే ఉన్నాం.’’ అంటూ మరో వ్యక్తి చెప్పాడు.
 

Latest Videos

click me!