వయసులో పెద్ద వ్యక్తితో శృంగారం..ఎలాంటి మజా ఇస్తుంది..!

Published : Jan 18, 2022, 11:36 AM IST

వయసులో పెద్దవారితో సెక్స్  చాలా నాణ్యతగా ఉంటుందట.ఎందుకంటే వారు అనుభవజ్ఞులు.  వయసులో పెద్దవారితో  సెక్స్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

PREV
17
వయసులో పెద్ద వ్యక్తితో శృంగారం..ఎలాంటి మజా ఇస్తుంది..!

శృంగారానికీ.. వయసుకి సంబంధం లేదు. ఏ వయసువారు.. ఎవరితోనైనా సెక్స్ చేయడాన్ని ఇష్టపడతారు. అయితే..  చాలా మంది.. వయసులో తమకన్నా చిన్నవారితో సెక్స్ లైఫ్ బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. అందులో నిజం ఉంది.  యవకులు సెక్స్ విషయంలో ప్రయోగాలు ఎక్కువగా ఇష్టపడతారు. అయితే.. వయసులో పెద్దవారితోనూ సెక్స్ మజా తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.

27
SEX

వయసులో పెద్దవారితో సెక్స్  చాలా నాణ్యతగా ఉంటుందట.ఎందుకంటే వారు అనుభవజ్ఞులు.  వయసులో పెద్దవారితో  సెక్స్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..

37
Marrige sex

చురుకైన లైంగిక జీవితాన్ని గడిపిన వారి అనుభవం కారణంగా వయసులో పెద్దవారు యువకుల కంటే మంచంపై మరింత నమ్మకంగా ఉంటారు. వారు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంటారు. వారికి ఇబ్బందికరమైన క్షణం ఉండదు. ఎక్కడ దృష్టి పెట్టాలో వారికి తెలుసు.

47
Sex-related

ఇక.. వయసులో పెద్దవారు.. స్త్రీలను పూర్తిగా అర్థం చేసుకుంటారు. వారికి పరిణితి ఎక్కువ కాబట్టి.. తొందరగా అార్థం చేసుకుంటారు. వారు తక్కువ నిర్ణయాత్మకంగా ఉంటారు .మీరు అనుభవం లేకపోయినా మీకు సహాయం చేస్తారు.

57

యువకులకు ఫాంటసీలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు ఎక్కువగా ఆకర్షణీయంగా రొమాంటిక్ గా ఉంటారు. అయితే.. వయసులో పెద్దవారు మాత్రం.. ఎక్కువగా శృంగారభరితంగా ఉంటారు. కలయికలో పాల్గొడనానికి ముందే.. వీరు.. సాన్నిహిత్యం పెంచుకుంటారు.

67

పురుషులు మీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వారు కూడా దానిని గౌరవిస్తారు. అబ్బాయిలలా కాకుండా వారు మిమ్మల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు ఏమి కావాలో వారికి చెప్పినప్పుడు, మీరు ఏదైనా విషయంలో నిజాయితీగా ఉన్నప్పుడు వారు దానిని మెచ్చుకుంటారు. వారు మెరుగైన పనితీరుతో కూడా పని చేస్తారు.

77
sex

ఇక చాలా మంది యువకులు సెక్స్ ని టైమ్ పాస్ గా భావిస్తుంటారు. అయితే.. పురుషులు మాత్రం అలా టైం పాస్ చేయాలని అనుకోరట. చాలా సీరియస్ గా తసీుకుంటారు. వీరితో సెక్స్.. ఎమోషనల్ గా కనెక్షన్ తెస్తుందట.

click me!

Recommended Stories