2.లక్ష్యం లేకుండా పని చేయడం..
చాలా మంది పని చేయడం అంటే చేసేస్తారు. కానీ అది ఎందుకు చేస్తున్నాం.. మన లక్ష్యం ఏంటి అనే విషయాలు ఆలోచించరు. కానీ.. చాణక్యుడి ప్రకారం.. ఏ పని మొదలుపెట్టినా..నేను ఎందుకు చేస్తున్నాను? నేను విజయం సాధించగలనా? లాంటి ప్రశ్నలు వేసుకోవాలట. ఆ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం లభించినప్పుడే ఆ పని మొదలుపెట్టాలట. ఈ విషయాన్ని పేరెంట్స్.. తమ పిల్లలకు కచ్చితంగా చెప్పాలట.