ADHD అంటే ఏమిటి?
అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అనేది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్, ఇది సాధారణంగా పిల్లలలో , అరుదుగా పెద్దలలో సంభవిస్తుంది. ADHD లక్షణాలను గుర్తించి చికిత్స చేయవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పిల్లలలో ADHD లక్షణాలు ఏమిటి?
పిల్లలలో ADHD లక్షణాలు అజాగ్రత్త, చిన్న పొరపాట్లు చేయడం, సూచనలను పాటించలేకపోవడం, మతిమరుపు, తక్కువ సమయం ఒకే చోట ఉండలేకపోవడం, అధిక కోపం, అసహనం , సొంతంగా చదవడం , అర్థం చేసుకోవడం కష్టం.