5.అంతేకాకుండా.. స్టడీ టేబుల్ ని ఎప్పుడూ ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవాలి. టేబుల్ మొత్తం చిందర వందరగా.. ఆర్డనైజ్డ్ గా లేకుండా.. పేపర్లు, పుస్తకాలు ఉంచకూడదు. అలా ఉంచితే అవి కూడా చదువుకునేటప్పుడు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి.
6.చదువకునే సమయంలో.. మన చుట్టూ ప్రదేశాలు చాలా ప్రశాంతంగా ఉండాలి. పెద్ద పెదద్ సౌండ్లు రాకుండా ఉండేలా చూసుకోవాలి. అలాంటివి స్టడీ టేబుల్ మీద మాత్రమే కాదు.. చుట్టుపక్కల కూడా ఉండకూడదు.
7.చాలా మందికి చదువుకునేటప్పుడు ఏవేవో చిరు తిండ్లు తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా అనారోగ్యానికి కలిగించే స్నాక్స్ ని దగ్గరగా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటివి.. స్టడీ టేబుల్ కి దూరంగా ఉంచాలి. అవి తినకూడదు. అవి ఉంటే...వాటిని తింటూనే ఉంటాం. చదువు ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.