6. కఠినమైన పదాలు వాడొద్దు
మాటలకు చాలా శక్తి ఉంటుంది. నిరంతరం విమర్శించడం లేదా పేరు పెట్టడం లాంటివి చేస్తుంటే పిల్లల ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
7. మీరు ఫోన్ కు అతుక్కుపోకండి
తల్లిదండ్రులు తమ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కొన్నాళ్లకి తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలనుకున్నా పిల్లలు కఠినంగా మారిపోతారు. ఇది పిల్లల భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులు ఈ 7 పనులు అస్సలు చేయకండి.