మన కీ బాత్‌లో ప్రధాని అభినందనలు.ప్రధాని మోదీ “మన్ కీ బాత్” కార్యక్రమంలో సంగారెడ్డి మహిళల కృషిని ప్రశంసించారు.గ్రామీణ మహిళలు ఇప్పుడు స్వయంగా డ్రోన్ల సాయంతో పంటలపై పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు
24
డిజిటల్ విప్లవం
డ్రోన్ల వాడకంతో గడిచిన కాలంలో ఎదురయ్యే ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాయి. ఎండలో గడిపే సమయం, విషపూరిత రసాయనాల పట్ల ప్రమాదాలు తగ్గిపోయాయి.
34
శక్తివంతంగా
మహిళలు కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా వ్యవసాయ రంగంలోనూ శక్తివంతంగా ఎదుగుతున్నారని. సాంకేతికతను అంగీకరించి, స్వయం ఆధారంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, వారు కొత్త మార్గాన్ని తయారుచేశారు