అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

First Published | Jan 22, 2024, 3:44 PM IST

అయోధ్య రామ మందిరంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  రామ్ లల్లా  ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని నిర్వహించిన ప్రధాన పూజలో మోడీ పాల్గొన్నారు.ఈ పూజకు  మోడీ ముఖ్య కర్తగా వ్యవహరించారు.  గత 12 రోజులుగా ఈ కార్యక్రమాలకు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రధాన కర్తగా వ్యవహరించారు. 

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

అయోధ్య రామ మందిరంలోని గర్బగుడిలో  రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట ప్రధాన పూజ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  గత  11 రోజులుగా మోడీ కఠిన నియమాలను పాటిస్తున్నారు. 

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

రామ మందిరంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ప్రధాన కర్తగా మోడీని శ్రీరామ జన్మభూమి  తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. 

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

రామ్ లల్లా విగ్రహఆ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని రాముడి విగ్రహం వద్ద ప్రధాన మంత్రి పూజలు నిర్వహించారు.  ప్రపంచంలోని రాముడి భక్తులు ఈ కార్యక్రమం కోసం  ఎదురు చూశారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మీడియా సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఏడు వేల మంది అయోధ్యకు వచ్చారు.  వీఐపీలు, వీవీఐపీల కోసం  నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనను పురస్కరించుకొని  హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు.  అయోధ్యలో రామ మందిరం కోసం వందల ఏళ్ల నుండి  పోరాటం సాగుతుంది.

అయోధ్యలో రాముడి విగ్రహా ప్రాణప్రతిష్ట: రామ్ లల్లా (ఫోటోలు)

అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట పూర్తైన తర్వాత  రాముడి విగ్రహం వద్ద  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాష్టాంగ ప్రమాణం చేశారు.  

Latest Videos

click me!