వాలంటైన్స్ డే కోసం ప్రపంచ వ్యాప్తంగా యువత సిద్దమౌతున్నారు. వాలంటైన్స్ డే ను సంఘ్ పరివార్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి కి అద్దం పట్టే వాలంటైన్స్ డేను సంఘ్ పరివార్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాలంటైన్స్ డే రోజున హొట్స్, పార్కుల వద్ద కన్పించిన ప్రేమికులకు పెళ్లిళ్లు నిర్వహించిన ఘటనలు లేకపోలేదు.