ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణించారు. అనారోగ్యంతో ఉన్న విశ్వనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ఇవాళ సాయంత్రం విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో ముగిశాయి. విశ్వనాథ్ తీసిన పలు సినిమాలకు పలు అవార్డులు వచ్చాయి.
narsimha lode