కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలకు సంబంధించి ప్రత్యేకతలున్నాయి. నంబల్ పురి చీరెలంటే నిర్మలా సీతారామన్ కు ఇష్టం. కరెన్సీ నోట్లను పోలిన రంగు చీరలను నిర్మలా సీతారామన్ ఎక్కువగా ధరిస్తారు. కేంద్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ కాటన్ చీరల్లోనే కన్పిస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీరలు ధరించేందుకు ఇష్టపడుతారు.