పహల్గాం దాడి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై తీవ్ర స్థాయి నిరసనలు వెల్లువెత్తాయి. కొందరు ఈ దాడిని బాబా వంగా చేసిన ఒక ఖచ్చితమైన ప్రిడిక్షన్ తో ముడిపెడుతున్నారు, ప్రత్యేకించి 2043 నాటికి ప్రపంచం ఇస్లాం మతం చేతిలోకి వెళ్తుందని ఆమె చెబుతున్న దానితో దీన్ని లింక్ చేస్తున్నారు.
మానవాళికి శాపంగా మారిన ఉగ్రవాదం మరోసారి ప్రపంచాన్ని కుదిపేసింది. ఏప్రిల్ 22న, భూమిపై స్వర్గంగా పిలువబడే కాశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులను పేరు అడిగి మరీ దారుణంగా కాల్చి చంపారు. ఈ దాడితో బాబా వంగా ప్రస్తావించిన ఓ ప్రిడిక్షన్ కు ముడి పడి ఉంది. ఇఫ్పుడు ఆ వివరాలు చూద్దాం.
24
రాబోయే సంవత్సరాలకు బాబా వంగా ప్రవచనాలు
బాబా వంగా ప్రవచనం:
పహల్గాం దాడి తర్వాత భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడిపై ఆందోళన నెలకొంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో జరిపిన దాడి కారణంగా ప్రపంచ దేశాలు తమ దేశ ప్రజలను కాశ్మీర్‌కు వెళ్లవద్దని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి బాబా వంగా ముందుగానే చెప్పిన ఒక ప్రవచనంతో సరిపోతుందని కొందరు అంటున్నారు.
34
ఇస్లామిక్ పాలనపై బాబా వంగా ప్రవచనాలు
ఇస్లామిక్ పాలన:
రాబోయే కాలంలో, ప్రపంచం మొత్తం ఇస్లాం మతం చేతిలోకి వెళ్తుందని బాబా వంగా చెప్పిన ప్రవచనంతో పెహల్గాం దాడి ముడిపడి ఉంది. బల్గేరియాకు చెందిన గొప్ప ప్రవక్తగా పరిగణించబడే బాబా వంగా తన ప్రిడిక్షన్స్ ఒకదానిలో, 2043 నాటికి ప్రపంచం మొత్తం ఇస్లాం మతం చేతిలోకి వెళ్తుందని చెప్పారు. పాకిస్తాన్‌లో విస్తరిస్తున్న ముస్లిం ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద వాతావరణాన్ని సృష్టించాయి.
44
2043కి బాబా వంగా ప్రవచనం
బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా?
అంధురాలైన బల్గేరియన్ మానసిక వైద్యురాలు బాబా వంగా ప్రిడిక్షన్స్ కి ప్రసిద్ధి చెందింది. ఆమె 1996లో మరణించింది. డైలీ మెయిల్ ప్రకారం, ఆమె 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, చైనా ఎదుగుదల వంటి అనేక ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ చేసి ఉన్నారు. ఇఫ్పుడు అవన్నీ నిజమవుతూ వస్తున్నాయి.
బాబా వంగా ప్రవచనాలు కొన్నిసార్లు నిజమైనా, కొన్నిసార్లు అవి వివాదాలకు కూడా దారితీశాయి. పహల్గాం దాడి తర్వాత, 2043 నాటికి ప్రపంచం మొత్తం ఇస్లాం మతం చేతిలోకి వెళ్తుందని ఆమె చెప్పిన ఒక ప్రవచనం గురించి ఇప్పుడు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.