వేడి నీరు, టీ లేదా కాఫీ వంటి చాలా వేడిగా ఉండే పానీయాలను తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి వీటిని పరిమిత పరిమాణంలో తీసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు రావు. కానీ టీ, కాఫీలో ఉండే కెఫిన్, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ తో వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి. అయినప్పటికీ ఇవి చాలా వేడిగా ఉండటం వల్ల అన్నవాహిక దెబ్బతింటుంది. ట్రిపుల్ క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి.. మీరు తాగే పానీయం చల్లగా ఉండేట్టు చూసుకోండి. వెచ్చని పానీయాలను ఇష్టపడేవారికి 2.7 రెట్లు ఎక్కువ ప్రమాదం, చాలా వేడి కషాయాలను ఇష్టపడేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం 4.1 రెట్లు ఎక్కువగా ఉందని అని తేలింది.
ధూమపానం చేయని వారితో పోలిస్తే .. కాఫీని తాగే వారే ఈ వ్యాధి ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారని ఒక జర్నల్ పేర్కొంది.