సింహ రాశి వారికి కుబేర యోగం ఎన్నో మార్పులను తెచ్చిపెడుతుంది. రాబోయే గ్రహ మార్పులు వీరి అద్భుతమైన భవిష్యత్తును అందించబోతున్నాయి. ఈ రాశి వారికి ధైర్యం, నాయకత్వ పటిమ రెట్టింపు అవుతాయి. కొత్త ఇల్లు, వాహనం, ఆస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి, జీతాల పెరిగే అవకాశం ఉంది.